NZB: కార్పొరేషన్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను పూర్తిగా సవరించాలని అన్ని పార్టీల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయా పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Tags :