CTR: పూతలపట్టు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చిత్తూర్ ఎంపీ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఫోన్ ద్వారా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.