WGL: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (TSJU) ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్యపరచడంలో TSJU పాత్ర అభినందనీయమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని కోరారు.