MBNR: కురుమూర్తి రాయి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సంబంధించిన సాగునీటిని సోమవారం మార్కెట్ యార్డ్ ఛైర్మన్లు పల్లెపాగ ప్రశాంత్, కథలప్ప విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. నాలుగు గ్రామాల రైతులకు కురుమూర్తి రాయి లిఫ్టు ఒక వరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.