KKD: పాడా పీడీ చైత్రవర్షిణి వ్యక్తిగత పనుల నిమిత్తం 15 రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబుకు పీడీగా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ షాన్మోహన్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ మరో రెండు వారాల పాటు మల్లిబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.