ATP: జిల్లా జడ్జి భీమ్ రావ్ను సత్యసాయి జిల్లా నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ కలిశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయపరమైన అంశాలు, లోక్ అదాలతో గురించి చర్చించారు. కేసుల పరిష్కారంలో చొరవ చూపాలని ఎస్పీకి సూచించారు.