MLG: సీఎం రేవంత్ రెడ్డి మేడారం మాస్టర్ ప్లాన్ పనుల పర్యవేక్షణలో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రానున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మహా జాతరను నిర్వహించాలని ఆలయ కమిటీ పెద్దలను కోరారు.