ELR: ఏలూరులోని అంబికా థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రీమియర్ షోలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు పాల్గొన్నారు. బుధవారం రాత్రి అభిమానులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం, వారితో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మంచి సినిమాని అదరిస్తారని పెద్ద విజయం అందుకొవాలని తెలిపారు.