ATP: గుత్తిలోని కేంద్రీయ విద్యాలయంలో గురువారం స్పోర్ట్స్ డే వేడుకలను ప్రిన్సిపాల్ మల్కిసాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పోర్ట్స్ డే వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా హాజరయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు గేమ్స్‌లలో రాణించాలని సూచించారు.