PPM: జిల్లాలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వీరఘట్టం మండల వ్యవసాయ శాఖ అధికారి సౌజన్య హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో వీరఘట్టం ఎరువుల వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఎరువుల షాపుల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.