W.G: ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్‌కి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. టీచర్స్ అలాగే ప్రజా సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్సీకి సూచించారు.