KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గం జిల్లా కేంద్రం చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి సభ్యులకు కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక TDP కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా సాధన చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయవాది సురేష్, డాక్టర్ దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.