GNTR: మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ పోరాడాలి అన్నారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి వై నేతాజీ అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు, ఏచూరి చివరి శ్వాస వరకూ ఈ పోరాటం సాగించాడు అన్నారు.