ATP: ‘సూపర్-6 – సూపర్ హిట్’ సభ భద్రతను పరిశీలించేందుకు డీజీపీ అనంతపురం చేరుకున్నారు. సివిల్ డ్రస్‌లో రావడంతో మంత్రులు గుర్తించలేకపోయారు. పయ్యావుల కేశవ్ గుర్తించి ‘హ్యాండ్సమ్ డీజీపీ గారు.. గుర్తు పట్టారా?’ అంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను నవ్వుతూ పలకరించారు. దీనికి స్పందించిన సత్యప్రసాద్, ‘డీజీపీ మామూలుగానే హ్యాండ్సమ్’ అని బదులిచ్చారు.