CTR: జీడీ నెల్లూరు నూతన తహసీల్దారుగా సీకే శ్రీనివాసులును నియమితులయ్యారు. ఇక్కడ తహసీల్దారుగా విధులు నిర్వహించిన చంద్రశేఖర్ ఇటీవలే రిటైరయ్యారు. డిప్యూటీ తహసీల్దారు తులసీ రామ్ ఇన్ఛార్జ్ తహసీల్దారుగా ఇప్పటి వరకు వ్యవహరించారు. శ్రీనివాసులును నూతన తహసీల్దార్‌గా నియమించారు.