CTR: బంధువుల ఇంట్లో జరిగిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై బ్యాంకు ఉద్యోగి మరణించిన ఘటన గంగవరంలో జరిగింది. పలమనేరు HDFC బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న గోపిశంకర్ రాయలపేటలో బంధువుల ఇంట్లో అయ్యప్ప స్వామి పూజకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. బాలేంద్రపల్లి సమీపంలో టిప్పర్ ఢీకొని మృతిచెందారు.