కోనసీమ: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి బాధ్యత అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉప్పలగుప్తం మండలంలోని ఎస్ యానంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.