NDL: పట్టణానికి సమీపాన కొలుములపల్లి రహదారిలో వెలసిన చౌడేశ్వరి మాతను బింబిసారలో నటించిన బాలనటి శ్రీదేవి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి మాత ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన బాలనటి శ్రీదేవి కావడంతో పలువురు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.