NLR: బుచ్చిలోని స్థానిక KLR ఫంక్షన్ హాల్లో రేపు ఉదయం 10:30 గంటలకు పురపాలక సంఘ మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సును ఏర్పాటు చేయనున్నామని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడాతూ.. మాస్టర్ ప్లాన్ ద్వారా బుచ్చిరెడ్డిపాలెంకు అనేక లాభాలు చేకూరుతాయని చెప్పారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో పట్టణంలోని మేధావులు సదస్సులో పాల్గొని సూచనలు ఇవ్వాలని కోరారు.