తూ.గో: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా సింహాద్రి సత్యనారాయణ గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈయన పెరవలి గ్రామవాసిగా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడిగా సత్యనారాయణ అందరికీ సుపరిచితులు. తన నియామకం పట్ల ఆయన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.