KRNL: ఆదోని యువ ప్రతిభావంతుడు, పద్మగిరి ఈవెంట్స్ అధినేత ఉదయ్ కిరణ్, ఈవెంట్ మేనేజ్మెంట్లో చూపిన ప్రతిభకు జాతీయ గుర్తింపు పొందారు. సోమవారం బెంగళూరులో “ఇండియా బిజినెస్ ఐకానిక్ అవార్డు ” గ్రాండ్ అవార్డ్స్కి ఆయన ఎంపికయ్యారు. ప్రత్యేక పనితనం, నాణ్యత, కస్టమర్ నమ్మకం, అత్యుత్తమ సేవల కారణంగా అతనికి ఈ అవార్డు లభించడం విశేషం.