ATP: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘అటల్-మోదీ సుపరిపాలన యాత్ర’లో భాగంగా అనంతపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుత్తి రోడ్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర బీజేపీ నాయకుడు పీవీన్ మాధవ్ పాల్గొన్నారు.