SKLM: ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును యుబి యూనియన్ సభ్యులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలమాలతో సత్కారం చేశారు. యూనియన్ సభ్యులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.