ELR: తెలుగుదేశం జాతీయ కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్, మంత్రి కొల్లి రవీంద్రతో కలిసి రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు ప్రజాసమస్యలు వినతలు స్వీకరించారు. వచ్చిన వినతులపై సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సమస్యల నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.