VZM: ఈపీఎఫ్ కనీస పింఛను రూ.9 వేలు చెల్లించాలని ఈపీఎఫ్ పింఛన్దారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లిమర్ల పోస్టు ఆఫీసు వద్ద ఈపీఎఫ్ పింఛన్దారుల సంఘం నాయకులు మొయిద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 78.49 లక్షలు మంది ఉన్నారని చెప్పారు.