VZM: పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామంలో మన ప్రజలతో – మన ఎమ్మెల్యే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి కొరత తీవ్రతరంగా ఉందని మత్స్య కార ప్రజలు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, తాగునీరు, రహదారులు, డ్రైనేజీతో పాటు పలు సమస్యలు ఆమె దృష్టికితీసుకెళ్లారు.