KDP: రక్తదానం ప్రాణదానంతో సమానమని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మైదుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మైదుకూరు డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడంతో మనకు తెలియకుండానే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామన్నారు.