PPM: విపత్తుల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ అధికారిని ఆదేశించారు. దీనికోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను నియమించుకుని తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల రక్షణ పరికరాలను పరిశీలించారు.