E.G: భీమవరంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవాలకు పందిరి రాట కార్యక్రమాన్ని శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు అనంతరం పందిరి రాట వేశారు. ఏటా ఓ కూరగాయల వర్తక సంఘం అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. జనవరి 13 నుంచి నెలరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు.