MBNR: మహిళా శక్తి బలపడితే మహబూబ్ నగర్ బలపడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 3 బ్యాచ్‌ల్లో శిక్షణ పొందిన 1000 మంది మహిళలు తమ రంగాలలో స్థిరపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.