నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత వెంకట శేషయ్యను జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం జైలుకు వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకట శేషయ్య యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక సోమిరెడ్డి కుట్రపన్ని, కేసులో ఇరికించారన్నారు. శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో తప్పుడు కేసు బనాయించారన్నారు.