ATP: అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పెనుగొండ, మడకశిర లేఅవుట్లలో ప్లాట్ల వేలం త్వరలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. హిందూపురం, కోడూరు లేఅవుట్ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు.
Tags :