AKP: చోడవరం పట్టణ కొత్తూరు జడ్పీ హైస్కూల్లో శుక్రవారం విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండలానికి 9 ప్రాజెక్టులు చొప్పున మొత్తం 216 ప్రాజెక్ట్‌లను విద్యార్థులు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.