E.G: మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన వివరాలను పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఉదయం 8:45 రాజమండ్రి ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. 12 గంటలకు రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3:30 గంటలకు రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.