PDPL: సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రామగుండం RG–1 ఏరియాలో ఉద్యోగుల క్వార్టర్స్ గృహ శోభ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో ఉన్న విభిన్న రకాల మొక్కలను పరిశీలించారు. ఎంపికైన కార్మికుల నివాసాలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. అధికారులు వేణు, హన్మంతరావు, రవీందర్ రెడ్డి ఉన్నారు.