BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పంగులూరు మండలం చందలూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో భోజనశాలను ప్రారంభించి, అనంతరం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మంత్రి రాక సందర్భంగా తమ గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.