ATP: గుంతకల్లు మండలంలోని తిమ్మాపురం, నర్సాపురం, దోసలుడికి, గుండాల తండా గ్రామాల్లో గురువారం పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, గుంతకల్లు రూరల్ పోలింగ్ బూత్ కమిటీల ఆర్వో విజయలక్ష్మి హాజరయ్యారు. అనంతరం పోలింగ్ బూత్ల కమిటీలను ఏర్పాటు చేశారు.