NLR: ఆదోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బుడుములదొడ్డి క్రాస్ వద్ద వాహన తనిఖీల సమయంలో గురువారం మోటార్ సైకిల్‌పై తరలిస్తున్న 12 బాక్సులతో కర్ణాటక మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ ఎస్. కె. జె. సైదుల్ తెలిపిన వివరాల ప్రకారం, తిమ్మాపురం గ్రామానికి చెందిన ముక్కయ్య, చిరుతపల్లి గ్రామానికి చెందిన తలారి వీరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.