ASR: పాడేరులో ఉన్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో రేపు ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నట్లు కిడారి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రజాదర్భర్లో ఉదయం 10 గంటల నుండి ప్రజల వినతులను జీసీసీ ఛైర్మన్ స్వయంగా స్వీకరీస్తారని తెలిపారు. కావున ప్రజలు ఈ ప్రజాదర్భర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.