ELR: గణపవరం 10వ వార్డు ఎంపీపీ స్కూల్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ లేకుండా ప్రమాదకరంగా ఉన్నది. ఈ క్రమంలో హెచ్ఎం ఆంజనేయులు, తల్లితండ్రులు విద్యుత్ అధికారులకు విన్నవించారు. స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ పరమేశ్వరరావు ప్రమాదం జరగకుండా ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఏర్పాటు చేశారు.