PLD: నటుడు శివాజీ ఆసక్తి ఉన్న యువతను సినీరంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నటుడు శివాజీ స్వగ్రామం గొరిజవోలులో శివాజీ ప్రొడక్షన్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో వారంపాటు జరిగే చిత్రీకరణకు తగిన సహాయసహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.