TPT: డిగ్రీ ప్రవేశాలపై అయోమయం సృష్టించిన ఉన్నత విద్యామండలి మరోసారి దరఖాస్తులకు వచ్చే నెల 1వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 122 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇప్పటివరకు 50 శాతం సైతం రాకపోవడంతో మరోసారి దరఖాస్తు తేదీలను పొడిగించింది.