NLR: వినాయక చవితి సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం రాత్రి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. బాలాజీ నగర్ సెంటర్లో ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో, బార్కాస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.