PPM: రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్మ్యూనైజే షన్ అధికారి విజయ మోహన్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆరోగ్య సేవలు ప్రజలకు ఖచ్చితంగా అందుతున్నవి లేనిది ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పీహెచ్సీలో నార్మల్ డెలివరీలు జరిగేటట్లు ప్రోత్సహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.