KDP: రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు PVN మాధవ్ ఈరోజు ఉదయం కడపకు చేరుకున్నారు. ఆయన ఈరోజు ఉదయం స్థానిక ప్రజలతో కలిసి పార్కులో వ్యాయామంలో పాల్గొన్నారు. మాధవ్ ఈరోజు ఉమ్మడి కడప జిల్లా బీజేపీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ బలోపేతం గురించి, నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు.