W.G: పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానానికి దూపదీప నైవేద్యాల నిమిత్తం తణుకుకు చెందిన కర్రి వెంకట రమా సూర్రెడ్డి భూమిని దానంగా ఇచ్చారు. చెరుకువాడ గ్రామం తాలూకు ఎల్పీనో 2439లోని 0.0970 సెంట్ల భూమిని ఆయన స్వామి వారికి దానం చేస్తూ రిజిస్టర్ చేయించారు. దస్తావేజులను శుక్రవారం ఈవో పుష్ప భానుకు అందజేశారు.