TPT: నగరి నియోజకవర్గం విజయపురం మండలం పన్నూరు SBIలో చోరీకి ప్రయత్నించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విజయపురం మండలం ఆలపాకం హరిజనవాడకు చెందిన G.బొబ్బిలిగా గుర్తించారు. నిండ్ర సమీపంలో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నగరి DSP మహమ్మద్ అజీజ్ తెలిపారు.