SKLM: ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయంలో బుధవారం కొత్త e-POS యంత్రాల పంపిణీ జరిగింది. ఎమ్మార్వో రాంబాబు ఆధ్వర్యంలో మూడు మండలాల డీలర్లకు ఈ యంత్రాలు అందజేశారు. రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.