ప్రకాశం: చంద్రబాబు కేబినెట్లోని 96% మందిపై క్రిమినల్ కేసులంటూ జగన్ మీడియాలో కథనాలు రావడం హాస్యాస్పదంగా ఉందని శుక్రవారం మంత్రి స్వామి అన్నారు. ఏడీఆర్ రిపోర్ట్‌ను వైసీపీ వక్రీకరిస్తుందన్నారు. జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకోమన్నారు. జగన్ లా తమపై మనీ లాండ్రింగ్ సీపీఐ కేసులు లేవన్నారు. తమపై కేసులన్నీ గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదు చేసినవేన్నారు.