KDP: ముద్దనూరు మండలంలో 23 రెవెన్యూ గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం నేడు ప్రారంభమై 29 వరకు కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి మా రెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు గ్రామాల్లో బృందాలుగా వెళ్లి ప్రతి రైతు కుటుంబాలతో పంచ సూత్రాలు, ప్రభుత్వ పథకాల గురించి AP AIMS యాప్లో అప్డేట్ చేస్తారన్నారు.